నియోజకవర్గ ప్రజలకు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

0

 నూతన సంవత్సర శుభాకాంక్షలు

 


ఎమ్మెల్యే


కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS


నియోజకవర్గ ప్రజలకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో దేవుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో, సిరి సంపదలతో  ఉండాలని ఆకాంక్షించారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని, సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా ఆయన ప్రజలకు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)