ప్రభుత్వం దిగిపోతేనే ప్రజల కష్టాలు తీరుతాయి ,
ఉలవపాడు ఫిబ్రవరి 12 BSBSNEWS
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వం దిగిపోతేనే ప్రజల కష్టాలు తీరిపోతాయని మన్నేటికోట తెలుగు యువత ఆర్
ఏసుబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని రాజకీయ కోణంలోనే కార్యకర్తలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే గత మీకు పడుతుందని ఆయన వేదన వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు