ప్రకాశం జిల్లా...ONG 12-2-24
BSBNEWS
ఇటీవలి కాలంలో ఐపీఎస్ ట్రాన్స్ఫర్ లో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఎస్పీగా వున్న పరమేశ్వర్ రెడ్డి నీ ప్రకాశం జిల్లా ఎస్పీ గా, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గే నీ అన్నమయ్య జిల్లాకి నియమించటం జరిగిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గా పరమేశ్వర్ రెడ్డీ ఐపీఎస్, బాధ్యతలలు చేపట్టుటకు ఒంగోలు విచ్చేయగ జిల్లా కి చెందిన పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్