నేటి నుండి 10 వ తరగతి పరీక్షలు

0

 నేటి నుండి 10 వ తరగతి పరీక్షలు

BSBNEWS 18.03.2024

నేటి నుండి 10వ తరగతి పరీక్షలు మొదలైనాయి. తమ పిల్లలు పరీక్షలు బాగా రాయాలని తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల బయట నిరీక్షిస్తున్నారు. ఒక పక్క ఎన్నికల కోడ్ మరో పక్క 10 వ తరగతి పరీక్షల మధ్య అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి నెలకొందని పలువురు


చర్చించుకుంటున్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)