రైల్వే ప్రయాణికులకు BIG ALERT

bsbnews
0


 రైల్వే ప్రయాణికులకు BIG ALERT

BSB NEWS 20.03.2024


రైల్వే ప్రయాణికులకు BIG ALERT

దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరికలు జారీచేసింది. రైలు కదులుతున్న సమయంలో.. ప్రయాణికులు ఎక్కడం, దిగడం కాని చేస్తే చట్టరీత్యా నేరమని వెల్లడించారు. ఇంకా రైలు కదులుతున్నప్పుడు పట్టాలు దాటకూడదని హెచ్చరించారు. ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే 3నెలల జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా, లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)