సచివాలయ అప్లికేషన్లు పూర్తిగా రద్దు

bsbnews
0

 సచివాలయ అప్లికేషన్లు పూర్తిగా రద్దు

BSB NEWS 21.03.2024


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ అప్లికేషన్లపై నవరత్నాలు ఫోటో ఉండడంతో రద్దు చేస్తున్నట్లు ఈసీ తెలిపారు.

ఎన్నికల కోడ్ ప్రకారం అప్లికేషన్లపై ఏ అధికారైన సంతకం పెడితే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సచివాలయ సంబంధించిన సర్టిఫికెట్లు పూర్తిగా రద్దు చేశామని అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారం అధికారులు ఉండాలని సూచించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)