వైసిపి పార్టీకి మేడ మల్లికార్జున రాజీనామా
BSBNEWS 17.03.2024
ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున ప్రచార కమిటీ కార్యదర్శి పదవిలో ఉన్న మేడ మల్లికార్జున ఆదివారం తన పదవితోపాటు వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వ్యక్తిగత కారణంతో రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు నా రాజీనామాను స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర్ రెడ్డి ఆమోదించాలని ఆయన కోరారు