ప్రజాగళం కు సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులు
BSBNEWS 17.03.2024
చిలకలూరపేటలో జరిగే టీడీపీ, జనసేన,బిజెపి ల ఆధ్వర్యంలో జరిగే ప్రజాగళం కు కందుకూరు నియోజక వర్గం నుండి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరుటకు సంసిద్ధమైనారు. రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే మా లక్ష్యమని టిడిపి ముఖ్య నేతలు తెలిపారు.