వైయ‌స్ఆర్‌సీపీలోకి నెల్లూరు మ‌లిరెడ్డి కోటారెడ్డి

bsbnews
0

వైయ‌స్ఆర్‌సీపీలోకి నెల్లూరు మ‌లిరెడ్డి కోటారెడ్డి

BSBNEWS 20.03.2024



నెల్లూరుకు చెందిన మలిరెడ్డి కోటారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో మ‌లిరెడ్డి కోటారెడ్డి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్, అర్బన్‌తో పాటు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కీలక పట్టున్న నేతగా కోటారెడ్డికి గుర్తింపు

కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)