హోలీ శుభాకాంక్షలు తెలిపిన బుర్రా మధుసూదన్ యాదవ్

bsbnews
0

 హోలీ శుభాకాంక్షలు తెలిపిన బుర్రా మధుసూదన్ యాదవ్ 

BSBNEWS


 మానవ జీవితం సప్త వర్ణాల సమ్మేళనం అని, చిగురించే పూసే పరిమళించే పకృతి రంగు రంగుల అందాన్నీ సంతరించుకుంటుంది హోలీ అని వైసిపి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఈ పండుగకు రాజు పేద ధనిక చిన్న పెద్ద తేడా లేదన్నారు. కులం మతం ప్రాంతం జాతి భేదం రాదు అని అన్నారు. ఆనందపు హరివిల్లుని ఆవిష్కరించడమే హోలీ పండుగ సారాంశం అని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒకచోటకు చేర్చే హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి,

వైయస్సార్ సిపి పార్టీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)