ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ సతిమణి
కందుకూరు మార్చి 16 BSBNEWS
కందుకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్ లో ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ సతీమణి లక్ష్మి పాల్గొని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుకూరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతుంది అని హామీ ఇచ్చారు