నక్కల శ్రీను పార్దివ దేహాన్ని సందర్శించిన వైసిపి ముఖ్య నేతలు

bsbnews
0


 నక్కల శ్రీను పార్దివ దేహాన్ని సందర్శించిన వైసిపి ముఖ్య నేతలు

BSB NEWS 21.03.2024

గుడ్లూరు మండలం చేవూరు ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, రామాయపట్నం పోర్టు, సలహామండలి  సభ్యులు

నక్కల శ్రీను నిన్న రాత్రి చెన్నైలో, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న వైసీపీ ప్రముఖ నేతలు నక్కల శ్రీను పార్దివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని దేవుడుని పార్దించారు. సందర్శించిన ప్రముఖుల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు బీదమస్తాన్ రావు, కందుకూరు శాసనసభ్యులు, మానుగుంట మహీదర్ రెడ్డి, కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)