పర్యావరణ రక్షణకు మొక్కలు నాటుదాం - సబ్-కలెక్టర్ విద్యాదరి...

bsbnews
0

BSB NEWS 19032024 

 పర్యావరణ రక్షణకు మొక్కలు నాటుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేద్దాం అనే నినాదంతో కందుకూరు సబ్-కలెక్టర్ విద్యాదరి ఆధ్వర్యంలో 20వ తేదీ, బుధవారం ఎస్ వి ఈ ఈ పి లో భాగంగా ప్రతి పోలింగ్ లొకేషన్ లలో మొక్కలను నాటు కార్యక్రమం జరుగును. ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ విద్యాదరి మాట్లాడుతూ మండల ఏ ఈ ఆర్ ఓ లు , ప్రతి పోలింగ్ స్టేషన్ బిఏజి సభ్యులు, అంగన్వాడీ వర్కర్లు ,స్కూల్ ఉపాధ్యాయులు  స్వచ్ఛంద సంస్థలు, సెక్టోరియల్ అధికారులు సంభందించిన పోలింగ్ లొకేషన్స్ లలో మొక్కలను నాటు కార్యక్రములో తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేయవలసిందిగా ఆదేశించారు.


Post a Comment

0Comments
Post a Comment (0)