కందుకూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఖరారు
2024 ఎన్నికల లో నెల్లూరు జిల్లా కందుకూరు వైసిపి అసెంబ్లీ అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవను వైసీపీ అధిష్టానం శనివారం ప్రకటించింది దీంతో కందుకూరులోని వైసీపీ శ్రేణులు బుర్ర మధుసూదన్ యాదవ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు