ప్రజాగళం సభను జయప్రదం చేయండి
బెజవాడ ప్రసాద్
BSBNEWS
చిలకలూరిపేట లో జరిగే తెలుగుదేశం, జనసేన, బిజెపి ప్రజాగళం సభను జయప్రదం చేయండని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్గొండ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు ప్రజాగళం సభ జనసమీకరణకు పెదకూరపాడు పరిశిలకులుగా వెళ్లి ఆదివారం చిలకలూరి పేట లో తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీల అధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం భహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెదకూరపాడు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేసి, బారీ భహిరంగ సభను విజయవంతం చేయడంలో భాగస్వామ్యులు అవ్వవలసినదిగా పెదకూరపాడు కూటమి ఉమ్మడి అభ్యర్థి, సోదరులు భాష్యం ప్రవీణ్ ని, పెదకూరపాడు తెదేపా మండల అధ్యక్షులు అర్తిమల్ల రమేష్ ని నా తోటి అమరావతి మండల పరిశీలకులు చిలకపాటి మధుబాబు, కోడూరు మండల పరిశీలకులు గొచిపాతల మోషే తో కలసి తెలియజేయడం జరిగింది అని తెలియజేశారు.
బెజవాడ ప్రసాద్,
తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.