రిపోర్టర్లకు అన్ని విధాల అండగా ఉంటా
నెల్లూరు జిల్లా,, కందుకూరు
BSBNEWS
కందుకూరులో HM TV రిపోర్టర్ హరిబాబు గత సోమవారం విధినిర్వహణలో బైక్ పై ప్రమాదవాశత్తు కాలిలో వెనుక విరిగి చికిత్స పొందుతుండటంతో hmtv స్టేట్ కోఆర్డినేటర్ పీర్ల శివరాజేష్ పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలను హరికి అందించడం జరిగింది. జిల్లా hmtv బ్యూరో శ్రీనివాస్ నాయక్ హరిని పరామర్శించి ప్రమాదం జరిగిన తిరును అడిగి తెలుసుకున్నారు. hmtv రిపోర్టర్ లకు ఏసమస్య వచ్చిన అండగా ఉంటామని స్టేట్, జిల్లా బ్యూరోలు వివరించారు. రిపోర్టర్ హరిబాబు కోఆర్డినేటర్ శివ రాజేష్ కు జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ నాయక్ మరియు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు