మాగుంట కుటుంబానికి అభిమానుల వెల్లువ

0




మాగుంట కుటుంబానికి అభిమానుల వెల్లువ


BSBNEWS 


 వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీ కి రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి తో కలిసి బయలుదేరే క్రమంలో మాగుంట అభిమానులు భారీ సంఖ్యలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మాగుంట రాఘవ రెడ్డి ని కలిసి అభినందనలు తెలియజేశారు.. అనంతరం ఒంగోలు మంగమ్మ కాలేజి నుండి భారీ ర్యాలీతో తాడేపల్లి లోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయానికి బయలుదేరారు

Post a Comment

0Comments
Post a Comment (0)