కందుకూరు పట్టణం 5వ వార్డు బృందావన కాలనీలో కందుకూరు నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు... ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసిందన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు దాసరి ప్రమోద్ స్థానిక నాయకులు గేరా నరేష్, పాలేటి కోటేశ్వరరావు జంగాల రాఘవ, ఉండ్రాళ్ళ సతీష్, జంగాల వెంకటరావు, కసుకుర్తి అక్షయ్, శీలం ప్రదీప్, జమ్మలమడుగు అనురాధ, గుడిపూడి యశోద, ముప్పాళ్ళ పూజిత నాయకులు చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, కూనం నరేంద్ర, రెబ్బవరపు మాల్యాద్రి రాయపాటి శ్రీనివాసరావు, షేక్ మున్నా, చుండూరి శ్రీనివాసులు, షేక్ సలాం, ముచ్చు వేణు సవిడిబోయిన వెంకటకృష్ణ, పులి నాగరాజు, షేక్ ఫిరోజ్ పాండురంగయ్య, గౌస్ బాషా, వడ్లమూడి చెంచు నారాయణ, ముప్పవరపు వేణు, మచ్చ మనోహర్, గుమ్మా శివ, పసుపులేటి నరేష్, దారం విజయకుమార్, నందికర్మ లక్ష్మణరావు, షేక్ మమ్ముషా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...