ఇంటూరికి అభినందనలు తెలిపిన 19 వ వార్డు యువకులు

bsbnews
0

 ఇంటూరికి అభినందనలు తెలిపిన 19 వ వార్డు యువకులు


BSBNEWS - KANDUKUR

కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరావు  ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా 19 వ వార్డు ఆయన కలిసి అభినందనలు తెలిపారు. పూల గుచ్చు అందజేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నుండి పార్టీ పరంగా సహకారం అందిస్తున్నామనీ వారన్నారు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ టిడిపి ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరావుతో భవిష్యతులో జరగబోయే అభివృద్ధి, కార్యక్రమాలకు సహకారం ఎల్లప్పుడు అందిస్తామని చర్చించారు.ఇంటూరిని కలిసిన వారిలో  సయ్యద్ సుల్తాన్ ,మసూద్ ,ముస్టాక్ మరియు ఖుతూబ్ ,  షాకీర్, సమీర్, సందాని తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)