AP EAMCET ఫలితాలలో B.R OXFORD విద్యార్థుల అద్భుత ర్యాంకుల సోపానం
BSBNEWS - KANDUKUR
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఏపీ ఎంసెట్ పరీక్షా ఫలితాలలో కందుకూరు B.R OXFORD ఐఐటి & మెడికల్ అకాడమీ (జూనియర్ కాలేజి) విద్యార్థులు అద్భుత ఫలితాలతో రాష్ట్రస్థాయి ఉన్నత ర్యాంకులు సాధించారని ఆక్స్ ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు తెలిపారు. MPC విభాగంలో టాప్ ర్యాంకుల సాధించిన మా విద్యార్థులు 1.A శ్యామ్ సిద్విలాస్ - (1042) , 2.A. మణి కిషోర్ - (3908), 3 CH.కౌషిక్ - (4152), 4.VTV రామ చౌదరి - (4588), 5.K. అఖిలేష్ - (4675), 6.SK.నజీర్ బాషా - (6988), 7.M.B మోహన కృష్ణ - (7436), 8.U. బ్రహ్మ తేజ - (8020), 9.M. శివాత్మిక - (8657), 10.K. ఏంజెలీనా చార్లెస్ -(10262), 11.V. మానిక ప్రణతి - (10749), 12.SK.ఆఫ్రిక్ - (11014), 13.V. శ్రీహిత - (11626), 14.M. మనోజ్ కుమార్ - (12503), 15.P. స్మైలీ - (14008), 16.M.నేష్యాశ్రీ - (14701), 17.T. నిషాంత్ - (14915)
BIPC విభాగంలో టాప్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు
1.SK.సుహానా హఫ్ జా (9384) , 2.S.జెస్సికా సాల్వేజ్ -(9543), 3.SK.లీనా మహీన్ - (9705)
అటు జాతీయస్థాయి పరీక్షలోనూ, ఇటు రాష్ట్ర స్థాయి పరీక్షల లోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను కృషి చేస్తున్న అధ్యాపకులను B.R OXFORD విధ్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు , కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు,తదితర ఉపాధ్యాయ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించినారు