మోడీని కలిసిన దామచర్ల సత్య
BSBNEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కలిశారు. ఈసందర్భంగా ఆయన తమ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు.