ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు
BSBNEWS - AMARAVATHI
16,347 టీచర్ పోస్టులకు సంబంధించి మెగా డీఎస్సీ పై తొలి సంతకం, అమరావతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండోవ సంతకం, పింఛన్ల పెంపు పై మూడో సంతకం, అన్న కాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగో సంతకం, నైపుణ్య గణన పై ఐదో సంతకం చేసిన సీఎం చంద్రబాబు