శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని కలిసిన ఆర్యవైశ్య నాయకులు

bsbnews
0

 శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని కలిసిన ఆర్యవైశ్య నాయకులు


BSBNEWS - KANDUKUR



కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని ఉలవపాడు ఆర్యవైశ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఈ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఒక్కరికి అందుబాటులో ఉంటాన ని నేరుగా నా వద్దకు వచ్చి తెలుపవచ్చని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)