జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పించిన పవన్ కళ్యాణ్

0

 జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన


BSBNEWS - VIJAYAVADA

 జనసేనపార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమంను  మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)