ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన పలువురు నాయకులు

0
ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన పలువురు నాయకులు
BSBNEWS - KANDUKUR 
                                                                                                                    
కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని గురువారం బడేవారిపాలెం గ్రామంలోని క్యాంపు కార్యాలయం నందు పందలపాడు గ్రామం మాజీ ఉపసర్పంచ్ (క్లాస్ వన్ కాంట్రాక్టర్) రామాల కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందజేసి అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ కూనం  రామకృష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , పందలపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కూనం సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.  

Post a Comment

0Comments
Post a Comment (0)