జిల్లా కలెక్టర్ ను కలిసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి
BSBNEWS - ONGOLE
ఒంగోలులో ని ప్రకాశం భవనం లో ప్రకాశం జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తమిమ్ అన్సారియా ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్నారు.