టిడిపి విజయం లో కృష్ణ బలిజ సంగీయులు
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలో టిడిపి విజయం సాధించటంతో టిడిపి కార్యకర్తలు, ఇంటూరి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు పట్టణంలోని కొత్తపాలెంలో కృష్ణ బలిజ సంగీయులు కేకును కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటూరు నాగేశ్వరరావు విజయం తో ప్రతి కార్యకర్త ఆనందోత్సాహంలో ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కందుకూరు పట్టణంలో శివారు ప్రాంతంలో ఉన్న కాలనీలు ఇంటూరి విజయంతో అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.