రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని కలిసిన దామచర్ల సత్య

0

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని కలిసిన దామచర్ల సత్య

BSBNEWS - VIJAYAWADA

వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడలోని నివాసం నందు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ఆయనతో చర్చించారు.


Post a Comment

0Comments
Post a Comment (0)