శ్రీవారి సేవలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు

bsbnews
0

శ్రీవారి సేవలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు

 


BSBNWES - నెల్లూరు

 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే  కాకర్ల సురేష్, అతని కుటుంబ సభ్యులు బుధవారం నెల్లూరులోని మాగుంట లేఔట్ లో వేంచేసి యున్న స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మొదటిసారి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో నిమగ్నమై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. ఆయన వెంట తండ్రి కాకర్ల సుబ్బానాయుడు తల్లి కాకర్ల మస్తానమ్మ సతీమణి కాకర్ల ప్రవీణ కుమార్తె కాకర్ల దాత్రి తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)