పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం

0
సచివాలయ, గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం....

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం....
BSBNEWS - AMARAVATHI

సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ....

ఒకటవ తేదీన సచివాలయ  ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అన్ని రకాల పెన్షన్లు సచివాలయం ఉద్యోగుల తోనే పంపిణీ చేస్తామన్నారు. వాలంటీర్ల పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)