ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన శ్రీరామ్ నగర్ యువత

bsbnews
0

 ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన శ్రీరామ్ నగర్ యువత


BSBNEWS - కందుకూరు

కందుకూరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా బంపర్ మెజార్టీతో గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావును ఆయన నివాసంలో కందుకూరు పట్టణం కు చెందిన శ్రీరాంనగర్ కాలనీ యువత కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ నా గెలుపుకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపుకు కృషిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాననన్నారు. భవిష్యత్తులో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని హామి ఇచ్చారు. నాగేశ్వరావును కలిసిన వారిలో మామిడి మాల్యాద్రి, బూసి రామ్ కోటి, తల తోటి మస్తాన్ , గుమ్మడి మాల్యాద్రి, బూసి సురేష్ లు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)