టిడిపి గెలుపు సాధించినందుకు తిరుపతికి పాదయాత్ర

bsbnews
0 minute read
0

 టిడిపి గెలుపు సాధించినందుకు తిరుపతికి పాదయాత్ర


BSBNEWS - KANDUKUR



సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించి, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఇంటూరి నాగేశ్వరావు భారీ మెజారిటీతో గెలిచి కందుకూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఇంటూరి నాగేశ్వరావు అభిమానులు మొక్కు తీర్చుకునేందుకు, కందుకూరు అంకమ్మ తల్లి ఆలయం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర లో అబ్బూరి వేణు, అబ్బూరి చందు, మధిర  బ్రహ్మరూప్, పత్తిపాటి పవన్, మద్దెల సాయి, వేములూరి సాయి, వేములూరి బ్రహ్మం, ఇంకా పలువురు పాల్గొంటున్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు వీరికి సంఘీభావం తెలిపారు.



Post a Comment

0Comments
Post a Comment (0)