ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తమిన్ అన్సరియా

0

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తమిన్ అన్సరియ 

BSBNEWS - ONGOLE

ప్రకాశం జిల్లా 38వ కలెక్టర్ గా తమీమ్ అన్సరియా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అధికారులు ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఎవరి నుంచైనా మా పని చేయట్లేదని నా దృష్టికి తీసుకొని వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)