ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన BSBNEWS యాజమాన్యం

0

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన BSBNEWS యాజమాన్యం


BSBNEWS 



ఈద్ - ఉల్ - అదా పండుగని భారతీయులు బక్రీద్ పండుగగా పిలుస్తారు. ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ఈ రోజు వారమంతా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి స్వీట్స్ పంచుకుంటారు. అయితే ఈ 2024 వ సంవత్సరంలో బక్రీద్ పండుగ జూన్ 17 వ తేదీన వచ్చింది. అల్లాహ్ అనుగ్రహంతో మన జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలిగిపోవాలని,ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని, మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలిగిపోవాలని కోరుకుంటూ పతి ముస్లిం సోదరులకు BSBNEWS యాజమాన్యం తరపున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు  

Post a Comment

0Comments
Post a Comment (0)