కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ భాద్యతలు చేపట్టిన చెన్నూరి రాంబాబు

bsbnews
0

కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ భాద్యతలు చేపట్టిన చెన్నూరి రాంబాబు


BSBNEWS - KANDUKUR [25.09.2024]

కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ గా చెన్నూరి రాంబాబు బుధవారం భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖాధికారి టి.వి. నాగ లక్ష్మీ మాట్లాడుతూ కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ కే యండి రఫీ నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నకు బదిలీ అయ్యారని, అతని స్థానంలో కందుకూరు మోటారు వాహనాల తనిఖీ అధికారిగా నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నందు ఎన్ఫోర్స్మెంట్ ఏం వి ఐ గా పనిచేస్తూ ఉన్న చెన్నూరి రాంబాబు గారు ఇన్చార్జి ఇన్స్పెక్టర్(FAC) గా బాధ్యతలను చేపట్టడం జరిగిందన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)