సాగర్ పైప్ లైన్ పగిలి కుంచెపల్లి సమీపంలో వృధాగా పోతున్న సాగర్ నీరు

bsbnews
0

సాగర్ పైప్ లైన్ పగిలి కుంచెపల్లి సమీపంలో వృధాగా పోతున్న సాగర్ నీరు

ప్రకాశం జిల్లా..పొదిలి []28.09.2024]

మండలంలోని కుంచేపల్లి గ్రామ సమీపంలో పొదిలి, దర్శి రోడ్డు లోని సాగర్ పైప్ మెయిన్ లైన్ పగిలిపోయి దాదాపు పది అడుగుల ఎత్తు వరకు నీటి ఎగజిమ్ముతుంది.పొదిలి మండలం కుంచేపల్లి సమీపంలో మూసి బ్రిడ్జి దగ్గర దర్శి నుండి పొదిలి వైపు కు వచ్చే సాగర్ నీటి పైప్ లైన్ పగిలి పోయి నీరు వృధాగా పోతుంది.సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృధా నీ అరికట్టవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)