పొదిలి నూతన ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పంచాయతీ కార్యదర్శులు

0

 పొదిలి నూతన ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పంచాయతీ కార్యదర్శులు 

BSBNEWS - PODILI 

పొదిలి మండలం లో నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శోభన్ బాబును మండల గ్రేట్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదిలి మండలంలో ఎంపీడీవో గా శోభన్ బాబు బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే వ్యక్తి శోభన్ బాబు అని వారు పొదిలి మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టడం తో ప్రజలు హర్షిస్తున్నారని వారు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)