డాక్టర్ నూకసాని బాలాజీకి శుభాకాంక్షలు తెలిపిన పిడికిటి వెంకటేశ్వర్లు, షేక్ రఫీ

0

డాక్టర్ నూకసాని బాలాజీకి శుభాకాంక్షలు తెలిపిన పిడికిటి వెంకటేశ్వర్లు, షేక్ రఫీ

BSBNEWS - KANDUKUR 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీకి విజయవాడ లోని వారి ఛాంబర్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ, కందుకూరు పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లపుడూ ఆ దేవుడు అస్సీసులు వారికి ఉండాలని అన్నారు. వారి వారి శాఖలో వారు మంచి అభివృద్ధి సాధించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు..

Post a Comment

0Comments
Post a Comment (0)