జనవరి ఫస్ట్ కి కందుకూరులో ముస్తాబైన స్వీట్ షాపులు

0

జనవరి ఫస్ట్ కి కందుకూరులో ముస్తాబైన స్వీట్ షాపులు 

BSBNEWS - KANDUKUR 

2025 సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా కందుకూరులో రకరకాల స్వీట్స్ తో స్వీట్ షాపులు ముస్తాబైనాయి. ఏ చిన్న, పెద్ద కార్యక్రమానికైనా ముందుగా నోరు తీపి చేస్తూ ఆనందాలను పంచుకుంటారు. రానున్న నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కందుకూరులో స్వీట్ షాపులు సిద్ధమైనాయి.

Post a Comment

0Comments
Post a Comment (0)