జిల్లా టెలికం అడ్వైజర్ గా బోర్డు డైరెక్టర్ గుర్రం మాల్యాద్రిని సత్కరించిన రఫీ

0

 జిల్లా టెలికం అడ్వైజర్ గా బోర్డు డైరెక్టర్ గుర్రం మాల్యాద్రిని సత్కరించిన రఫీ

BSBNEWS - కందుకూరు 

నియోజకవర్గం నుండి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశానుసారం జిల్లా టెలికం అడ్వైజర్ గా,బోర్డు డైరెక్టర్గా నియమింపబడిన  గుర్రం మాల్యాద్రిని ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ స్థానిక టిడిపి కార్యాలయంలో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ మంచి మిత్రుడు అయిన మంచి శ్రేయోభిలాషి అయిన గుర్రం మాలాద్రికి పదవులు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి మంచి పదవులు మరెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)