కందుకూరు లో అమ్మ న్యూస్ యూట్యూబ్ చానెల్ 2025-క్యాలండర్ ఆవిష్కరణ

bsbnews
0

కందుకూరు లో అమ్మ న్యూస్ యూట్యూబ్ చానెల్ 2025-క్యాలండర్ ఆవిష్కరణ

BSBNEWS - కందుకూరు 

నిరంతరం వాస్తవాలనే వార్తలు గా అందరికంటే ముందుగా యూట్యూబ్ లో వార్తలను ప్రజలకి తెలియజేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అమ్మ న్యూస్ యూట్యూబ్ చానెల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం బిఆర్ ఆక్స్ధర్డ్ విధ్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ న్యూస్ యూట్యూబ్ చానల్ మరిన్ని వార్తలు ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగాలనీ ఛానెల్ అభివృద్ధి చెందాలని అమ్మ న్యూస్ యూట్యూబ్ చానెల్ అధినేత ప్రభాకర్ కి అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కర రావు,బి.నరేంద్ర బాబు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మనోహర్, చక్క వెంకట కేశవరావు, రాము, రెడ్డి, కృష్ణ, ఆనంద్, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొని ప్రభాకర్ కు అభినందనలు తెలియజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)