ఒక వైపు జన్మదిన వేడుకలు...మరోవైపు ఆర్థిక సాయం

bsbnews
0

ఒక వైపు జన్మదిన వేడుకలు...మరోవైపు ఆర్థిక సాయం

BSBNEWS - కందుకూరు


పిడికిటి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ఒకవైపు జరుగుతుండగా కందుకూరు పట్టణంలోని బండపాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురువారం గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చి దహన సంస్కారాలకు కూడా ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో బండ పాలెం కు చెందిన జంగాలపల్లి శ్రీను గురించి కార్యకర్తలు చెప్పడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే వెంకటేశ్వర్లు బండ పాలెం వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)