డైమండ్ బాబా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు నటసింహం బాలకృష్ణ

bsbnews
0

డైమండ్ బాబా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు నటసింహం బాలకృష్ణ

BSBNEWS - అనంతపురం

అనంతపురం జిల్లా  హిందూపురంలో జరిగిన టీడీపీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ డైమండ్ బాబా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ తో పాటు  కలిసి హాజరై, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ కుమారుడు  డాక్టర్ ఉమర్ ముక్తియార్   చమన్  కూడా హాజరయ్యారు. రిసెప్షన్లో  వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సంఘం నాయకుల నివాసానికి వెళ్లి వారితో కలిసి సహకాంక్షి భోజనం చేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)