ఉత్తమ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా ఎన్ వి ఎన్ రాజ్యలక్ష్మి

bsbnews
0

ఉత్తమ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా ఎన్ వి ఎన్ రాజ్యలక్ష్మి

BSBNWES-  కందుకూరు


 కందుకూరు ఆర్టీసీ డిపోలో మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎన్ వి ఎన్ రాజ్యలక్ష్మి తన విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతులు మీదుగా ఉత్తమ ఇంజనీర్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తాను ఉత్తమ ఇంజనీర్ గా ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన ఇది నిర్వహణలో ఇంకా ఉత్తమంగా పనిచేయడానికి అందరు సహకారంతో కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న రాజ్యలక్ష్మి కి కందుకూరు డిపో మేనేజర్, తోటి ఉద్యోగులు, పలువురు ఆర్యవైశ్యులు, బంధువులు మిత్రులు అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)