కందుకూరులో శునకాలను ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసా...?

0

 కందుకూరులో శునకాలను ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసా...?

BSBNEWS - కందుకూరు 


కందుకూరులో కుక్కల బెడద ఎక్కువవుతుంది ని ప్రజల నుండి ఎక్కువ శాతం ఫిర్యాదులు అందడంతో పురపాలక సంఘ పరిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి వీది కుక్కలకు వ్యాక్సినేషన్, యనిమల్ బెర్త్ కంట్రోల్ (ఎ. బి. సి ) ఆపరేషన్ చేయుటకు స్నేహ యనిమల్  వెల్ఫేర్ సొసైటీ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం జనార్ధన్ కాలనీ, ఉప్పు చెరువు, టీడ్కో ఇల్లు, ఏకలవ్య నగర్ మొదలైన ఏరియాలలో ఉన్న వీధి కుక్కలను పట్టుకుని అనిమల్ బెర్త్ కంట్రోల్ (ఎ.బి . సి ) ఆపరేషన్ చేపించుట కోసం ఒంగోల్ వెటర్నరీ సర్వీస్ డిపార్ట్మెంట్ తరలించడం జరిగింది అని మున్సిపల్ కమిషనర్ కే అనూష ప్రకటనలో పేర్కొంది. అయితే ఆపరేషన్ అనంతరం ఆ కుక్కలను తిరిగి కందుకూరు లోనే వదులుతారా అన్న అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే

Post a Comment

0Comments
Post a Comment (0)