రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ని కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

0

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ని కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

BSBNEWS - VIJAYAWADA

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరించిన విజయానంద్ ను ఆయన కార్యాలయంలో బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల అమలులలో కీలకంగా వ్యవహరించాల్సిందిగా విజయానంద్ కు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)