అనుమోలు లక్ష్మీనరసింహంకి ఘన సన్మానం

bsbnews
0

 అనుమోలు లక్ష్మీనరసింహంకి ఘన సన్మానం 

BSBNEWS - వలేటివారి పాలెం 

మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు లక్ష్మి నరసింహ కి సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా మోపాడుపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన సత్కారాలు చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై మండల పార్టీ బాధ్యతలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాన గోవర్ధన్ రెడ్డి కి, కందుకూరు ఇన్చార్జి బుర్ర మధుసూదన్ కి మోపాడు గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)