వెంకట సాయి మల్టీ సర్వీసెస్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం రోడ్ లో వెంకట సాయి మల్టీ సర్వీసెస్ నూతన షాప్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.ముందుగా నిర్వాహకులు ఏండ్లూరి కాంతారావు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండ్లూరి కాంతారావు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, గోచిపాతల మోషే, బద్దిపూడి శిఖామణి, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.