జె. నాగ బాబుకు అభినందన వెల్లువ

bsbnews
0

 జె. నాగ బాబుకు అభినందన వెల్లువ

BSBNEWS - కందుకూరు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పుడిమాక బీచ్ లో 2025 జనవరి 4,5 తేదీ లలో మొట్టమొదటి సారి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పురుషుల బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ లో, టీ.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం బి.ఏ చదువుతున్న విద్యార్ది జె. నాగ బాబు ప్రకాశం జిల్లా తరపున పాల్గొని తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, నరేంద్ర, ఐక్యుఏసి కో-ఆర్డినేటర్, డాక్టర్ రాజగోపాల్ బాబు విద్యార్దులను అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో రాష్ట్ర,జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆశీస్సులు తెలిపారు. అనంతరం కళాశాల ఫిజికల్ డైరక్టర్  కరుణ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)