B.R OXFORD విద్యాసంస్థల వారి 11 వ వార్షిక క్రీడా వేడుకల్లో ఎమ్మెల్యే "ఇంటూరి

bsbnews
0

 B.R OXFORD విద్యాసంస్థల వారి 11 వ వార్షిక క్రీడా వేడుకల్లో ఎమ్మెల్యే "ఇంటూరి

BSBNEWS - కందుకూరు 

కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ B.R OXFORD ఒలింపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్ నందు గురువారం జరిగిన 11 వ వార్షికోత్సవ క్రీడా వేడుకలకి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం, క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా స్థాయి లో ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన B.R OXFORD విద్యాసంస్థలు మరింత ఎదగాలని పేద, మధ్యతరగతి విద్యార్ధులకి ఉన్నత విద్యను అందించాలని యాజమాన్య సిబ్బందిని అభినందించి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో B.R OXFORD విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు,కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కర రావు, బి.నరేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0Comments
Post a Comment (0)